The Hon'ble President of the party Vijayamma asked to give Jagan a chance and win the election. Vijayamma expressed her opinion that Jagan has good feelings among the people and that Jagan will become the chief minister. Vijayamma campaign in Kandukuru, Kanigiri, Marakipuram from today on wards.
#ysjagan
#ysjaganmohanreddy
#ysrcp
#ycp
#ysvijayamma
#tdp
#chandrababunaidu
#janasena
#apassemblyelection2019
జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రజలను కోరారు. నేటి నుంచి ప్రచారానికి సిద్ధమైన విజయమ్మ ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. రాజశేఖరరెడ్డి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. రాజశేఖరరెడ్డి పాలనను చూసి ఈ రోజు ఉన్న పాలను చూస్తే చాలా బాధగా ఉందని అన్నారు. జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని కోరారు. తొమ్మిది సంవత్సరాలు నా బిడ్డ మీతో ఉన్నాడు మాతో కూడా లేడు అని తెలిపారు. జగన్ చేసిన పాదయాత్ర అయితేనేమీ ఓదార్పు యాత్ర అయితేనేమీ తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని విన్నాడు చూశాడు ఈ రోజు భరోసా ఇస్తున్నాడు.